మిరియాలలో ఔషధ గుణాలు బోలెడు.. వీటితో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!
మిరియాలను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. భారతీయుల వంటి ఇంటి దినుసుల్లో ఒకటి. వీటిల్లో తెల్లవి, నల్లవి.. అని రెండు రకాల మిరియాలు ఉంటాయి. ...