Munagaku Pappu : ప‌స‌రు వాస‌న లేకుండా మున‌గాకుల‌తో ఇలా ప‌ప్పు చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..!

Munagaku Pappu : మున‌గాకు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మున‌గాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ మున‌గాకుతో మ‌నం కారం పొడి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు…

Read More

Tomato Rice : ట‌మాటా రైస్‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Rice : మ‌నం సాధార‌ణంగా వంటింట్లో అధికంగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని త‌గ్గించ‌డంతోపాటు గుండె సంర‌క్ష‌ణ‌లోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృఢంగా ఉంటాయి. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్…

Read More

లవంగం రోజు నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల ఉపయోగాలేమిటి ? ఎవరెవరు తీసుకోరాదు ?

ప్రతిరోజూ ఒక లవంగం నోట్లో వేసుకుని దానితో లాలాజలం తీసుకోవడం ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందిస్తుంది. లవంగం ఆయుర్వేదంలో మరియు ప్రాచీన వైద్యంలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని చెబుతారు. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: లవంగం జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు: లవంగం దంత వ్యాధులు మరియు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగం నూనెను తరచుగా దంత వైద్యంలో ఉపయోగిస్తారు….

Read More

Teeth Pain : ఈ ఒక్క ఆకుతో దంతాల నొప్పి, పిప్పి ప‌న్ను మాయం..!

Teeth Pain : పంటి నొప్పి అనేది మన జీవితకాలంలో చాలా బాధాకరమైన పరిస్థితి. అతి చల్లగా, వేడిగా లేదా పులుపుగా ఉన్న ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు నొప్పి మరింత తీవ్రమవుతుంది. పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఓవర్ ది కౌంటర్ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నొప్పి నుండి ఉపశమనానికి సహజ నివారణలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి. ఎందుకంటే ఈ హోం రెమెడీస్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ (OTC) ఔషధాల కంటే చాలా సమర్థవంతంగా…

Read More

చ‌లికాలంలో జామ‌కాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి.. ఎందుకో తెలుసా..?

చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు.. మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఆస్త‌మా కూడా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. క‌ఫం అధికంగా ఉన్న‌వారికి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీంతోపాటు సైన‌స్ స‌మ‌స్య కూడా అవ‌స్థ‌లకు గురి చేస్తుంది. అయితే సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను తిన‌డం ద్వారా మ‌నం ఈ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో మ‌న‌కు జామ‌కాయ‌లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. వీటిని…

Read More

Sai Pallavi : అసౌకర్యానికి గురి చేసే ప్రశ్న అడిగిన జర్నలిస్టు.. ఫైర్‌ అయిన సాయిపల్లవి..!

Sai Pallavi : నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. శ్యామ్‌ సింగరాయ్‌. ప్రస్తుతం ఈ మూవీకి గాను చిత్ర యూనిట్‌ ప్రమోషన్లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా ఓ టీవీ చానల్‌కు వీరు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది. ఇటీవలే విడుదలైన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో నాని, కృతి శెట్టిలకు చెందిన…

Read More

Walnuts Powder With Milk : వీటి పొడిని ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి రోజూ తాగితే చాలు.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Walnuts Powder With Milk : వాల్ నట్స్‌.. వీటినే అక్రోట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చూసేందుకు అంత ఆకర్ష‌ణీయంగా ఉండ‌వు. మెద‌డులా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అయితే వాస్త‌వానికి వాల్ న‌ట్స్‌ను డ్రై ఫ్రూట్స్‌లో అగ్ర‌గామిగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇత‌ర అన్ని డ్రై ఫ్రూట్స్ లో క‌న్నా ఎక్కువ పోష‌కాలు వీటిలోనే ఉంటాయి. అలాగే ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజనాల‌ను అందిస్తాయి. వాల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు…

Read More

వైవిధ్యభరితమైన, మంచి సినిమా అయినా క్షణక్షణం ఫ్లాప్ ఎందుకు అయింది?

క్షణక్షణం సినిమా థియేటర్ లో చుసిన గుర్తు నాకు ఇంకా ఉంది … ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ బాగా పీక్ లో కి వెళ్ళిపోయాడు .. బొబ్బిలి రాజా లాంటి మాస్ సినిమా చేసిన వెంకటేష్ .. మాస్ జనాలకు తెగ నచ్చేసాడు … శత్రువు కొంత క్లాస్ గా ఉన్న కూడా స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉండింది .. కూలీ నం. 1 మళ్ళీ జనాల్లో ఒక ఊపు తీసుకొచ్చింది .. సూర్య…

Read More

Carrot Juice : రోజూ ఒక గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌.. నెల రోజులు తాగితే ఊహించని లాభాలు కలుగుతాయి..!

Carrot Juice : మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కూరగాయలు చాలానే ఉన్నాయి. వాటిల్లో క్యారెట్లు ఒకటి. ఇవి చూసేందుకు నారింజ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కనుకనే వీటిని పచ్చిగానే చాలా మంది తింటుంటారు. వీటితో వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే క్యారెట్లను తినడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ రోజూ క్యారెట్లను తినడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు…

Read More

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది.. మీ హెల్త్ ను చెక్ చేసుకోండి..

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అవును ఇది అక్షరాల నిజం. మానవ శరీరంలోని వ్యర్థ పదార్థాల మొత్తమే మూత్రం. ఇందులో అమోనియా ఆమ్లాలు, యూరియా ల వంటి వ్యర్థ పదార్థాలుంటాయి. శరీరాభివృద్దికి మనం తీసుకున్న ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోశాక వ్యర్థపదార్థాలు ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి. ఇది సైన్స్. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ మూత్రం రంగు చూసి మనం ఆరోగ్యపరంగా ఎంత ఫిట్ గా ఉన్నామో తెలుసుకోవ‌చ్చు. స్పష్టమైన మూత్రం…

Read More