Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

జంతువులు మనల్ని తిన్నప్పుడు మనం మాత్రం జంతువులని ఎందుకు తినకూడదు?

Admin by Admin
July 12, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనిషికి మాత్రమే జంతువులు శత్రువులు. సింహం, పులి, చిరుత, మొసలి, పాము, వగైరాలతో మనిషి మాత్రమే వైరం పెట్టుకుంటాడు. కానీ, ఆయా జంతువులు మనని శత్రువుగా కాదు కదా కనీసం జంతువుగా కూడా కన్పిడర్ చేయవు. ఎందుకంటే మనిషి మాంసం వాటికి రుచించదు కాబట్టి. సింహం గానీ, పులిగానీ మనిషిని తినాలని అనుకోవు. అసలు మనిషిని వేటాడానికి గానీ, తినడానికి గానీ ఇష్టపడవు. వాటి ఆహార సముపార్జన కోసం పరుగులు పెట్టినప్పుడు, దుప్పి వగైరాలను వేటాడినప్పుడు గానీ ఒక్కోసారి గాయాల పాలవుతాయి. అలా వేటాడలేని పరిస్థితి వచ్చినపుడు, వయసు మళ్లినపుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తేలికగా దొరికే మనిషిని తింటాయి. సింహం, పులి ఈ రెంటి విషయంలో ఇది కామన్.

అంటే – ఒక పులి మనిషిని తింటూ ఉంటే సాటి పులి దాని మీద జాలిపడుతూ..ఛీ ఎలాంటి దుస్థితి కలిగింది నీకు.. చివరికి.. ప్చ్.. మనిషిని తింటున్నావా.. అనక మానదు. నిజానికి, పులులను సింహాలను పెంపుడు జంతువులుగా మార్చుకున్నవారున్నారు. వారికి తెలుసు, అవి జస్ట్ బిగ్ క్యాట్స్ అని. వ‌న్య ప్రాణుల‌ను పెంచుకోవ‌డం కాసింత డేంజరస్. ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటుందో చెప్పలేం. భీభత్సంగా పాంపరింగ్ చేస్తూ ఉండాలి లేదా సచ్చామే. పైగా, భరించలేనంత ఖర్చు. మెయింటైన్ చేయలేము. అర్ధం అయినట్టే ఉంటుంది, సచ్చినా అర్ధం కాదు.

if animals eat humans why can not we eat them

ఇక మొసళ్ళలో రకాలున్నాయి. అత్యంత భారీగా ఉండే మొసలి తప్ప చిన్న సైజు మొసళ్ళలో మనిషి మాంసాన్ని జీర్ణించుకునే సామర్థ్యం ఉండదు. అనకొండ సినిమాలో చూపించినట్టు కొండచిలువలకు మనిషి ఆహారం కాదు. ఇక పాముల్లో బ్లాక్ మాంబా మినహాయిస్తే ఇక ఏ పామైనా ప్రాణభయంతోనే మనిషిని కాటు వేస్తుంది. బ్లాక్ మాంబా సంగతేంటి అంటే – అది రైటర్ కాదు, హంటర్. పోలార్ బేర్ మనిషిని చంపి తినేస్తుంది కానీ అది ఉన్న చోట మనిషి మనుగడ అంతగా ఉండదు. అసలు దానికి మనిషి అన్న స్పృహ ఏమీ ఉండదు. ఏది దొరికితే అది తింటుంది అంతే. కాబట్టి జంతువులు మనుషుల్ని తింటాయి అనేప్పుడు కాసిన్ని నిజాలు తెలుసుకోవాలి. మనిషి మాత్రమే ప్రతీ జంతువుని తింటాడు. కాబట్టి ప్రశ్న తిరగేసి అడగాలి. మనం జంతువులని తింటున్నప్పుడు, జంతువులు మాత్రం మనిషిని ఎందుకు తినకూడదు అని. అయితే ఆ ప్రశ్నకు జవాబు సదరు పులులు, సింహాలు (అంటే, గెడ్డం గీసుకోనివి) ఇవ్వాల్సి ఉంటుంది. మీరూ నేను దాని ప్రతినిధులుగా మాట్లాడలేం.

Tags: Animals
Previous Post

మనం ఫంక్షన్ల లలో వాడే పేపర్ ప్లేట్స్ ఎంత వరకు సేఫ్? వాటి వలన మనకు కలిగే ఇబ్బందులు ఏమిటి ?

Next Post

బోగీల‌ను పెంచితే వందే భార‌త్ రైలు నెమ్మ‌దిగా న‌డుస్తుందా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.