జంతువులు మనల్ని తిన్నప్పుడు మనం మాత్రం జంతువులని ఎందుకు తినకూడదు?

మనిషికి మాత్రమే జంతువులు శత్రువులు. సింహం, పులి, చిరుత, మొసలి, పాము, వగైరాలతో మనిషి మాత్రమే వైరం పెట్టుకుంటాడు. కానీ, ఆయా జంతువులు మనని శత్రువుగా కాదు కదా కనీసం జంతువుగా కూడా కన్పిడర్ చేయవు. ఎందుకంటే మనిషి మాంసం వాటికి రుచించదు కాబట్టి. సింహం గానీ, పులిగానీ మనిషిని తినాలని అనుకోవు. అసలు మనిషిని వేటాడానికి గానీ, తినడానికి గానీ ఇష్టపడవు. వాటి ఆహార సముపార్జన కోసం పరుగులు పెట్టినప్పుడు, దుప్పి వగైరాలను వేటాడినప్పుడు గానీ … Read more

కలలో కనిపించే ఈ జంతువుల‌కు అర్థం ఏమిటో తెలుసా..?

కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి. లేడి దయ, సౌమ్యత, సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, ఇంకా దయ, సౌమ్యతను అణిచివేయటానికి … Read more

ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!

ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు ఇస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్ర నిపుణులు.. ఒక్కోసారి మన కలలోకి సంబంధం లేని వస్తువులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే అశుభ ఫలితాలను తెలియజేస్తే, కొన్ని శుభ ఫలితాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా మన కలలో ఏ … Read more

జంతువుల‌కు, ప‌క్షుల‌కు ఎలాంటి ఆహారం పెడితే ఏయే లాభాలు క‌లుగుతాయంటే..?

సాధారణంగా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు గోవులను పెంచాలని, చేపల్ని పెంచాలని… ఇలా ఒక్కో దాని వల్ల ఒక లాభం ఉంటుంది. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులకి ఆహారం వేయడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు. వాటికి దానం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అలానే విశ్వమంతా కూడా శాంతిగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే పక్షులకి, జంతువులకి ఆహారం వేశారంటే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కో ఫలితం కనబడుతుంది. అయితే మనకి ఏ … Read more

Animals : ఈ జంతువులు మీకు ఎదురయ్యాయా.. ఇక ఆ రోజంతా మీకు లక్‌ కలసి వస్తుంది..!

Animals : సాధారణంగా మనం పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురు వచ్చేలా చేసుకుంటాం. దీంతో చేయబోయే పని దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్ముతాం. అందుకనే మన ఇంట్లో ఉండే అమ్మ లేదా భార్య, సోదరి, ఇతర మహిళలను మనకు ఎదురు రమ్మని చెబుతుంటాం. అయితే వాస్తవానికి మనకు కొన్ని రకాల జంతువులు ఎదురు పడినా కూడా అంతా మంచే జరుగుతుందట. అవును, కొన్ని రకాల జంతువులు ఎదురు వస్తే ఆ రోజు పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయట. అంతా … Read more