Sesame Seeds : తెల్ల నువ్వులు ఉప‌యోగాలు.. త‌ప్ప‌నిసరిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Sesame Seeds : నువ్వులు.. మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి. నువ్వుల‌ను వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే హిందూ సాంప్ర‌దాయంలో కూడా నువ్వుల‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. నువ్వుల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. నువ్వుల నుండి తీసిన నూనెను కూడా ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవస‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి….

Read More

Mamidikaya Pappu : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో ప‌ప్పు.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది..!

Mamidikaya Pappu : ప‌చ్చిమామిడి కాయ‌ల‌ను చూడ‌గానే మ‌న‌లో చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను ఉప్పు, కారంతో క‌లిపి నేరుగా తిన‌డం లేదా ఏడాదికి స‌రిపోయేలా మామిడి కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటాం. కొంద‌రు మామిడి కాయ‌ల‌తో ప‌ప్పును కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో…

Read More

అధిక బ‌రువును త‌గ్గించే సోంపు గింజ‌ల నీళ్లు.. ఇంకా ఏమేం లాభాలు ఉంటాయంటే..?

భోజ‌నం చేసిన త‌రువాత కొంద‌రు సోంపు గింజ‌ల‌ను తింటుంటారు. దీంతో నోరు వాస‌న రాకుండా తాజాగా ఉంటుంది. అలాగే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అయితే సోంపు గింజ‌లను నీటిలో మ‌రిగించి ఆ నీటిని తాగ‌డం వ‌ల్ల ఇంకా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోంపు గింజ‌ల నీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఈ నీటిని తాగితే మంచిది….

Read More

National Pension System : నెల‌కు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవ‌రు ఏది చేసినా 60 ఏళ్ల వ‌య‌స్సు దాటారంటే చాలు.. క‌చ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డ‌బ్బు సంపాద‌న ఉండ‌దు క‌నుక సంపాదించే వ‌య‌స్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంత‌రం సంపాద‌న లేక‌పోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింత‌గా కాలం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అదే…

Read More

Milk : ఆవు పాలు.. గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివి.. వేటిని తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆవు పాల‌ను అలాగే గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా శ్రేష్ఠ‌మైన‌వే. కానీ చాలా మంది ఏ పాల‌ను తీసుకోవాలో తెలియ‌ని సందేహంలో ఉంటారు. అయితే ఈ రెండింటిలో వేటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు ప‌సుపు ప‌చ్చ‌గా ఉంటాయి. గేదె…

Read More

Watch : వాస్తు ప్ర‌కారం మీ చేతి వాచ్‌ని ఇలా పెట్టుకోండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

Watch : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి మనం వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా, మనం చక్కగా పాటించినట్లయితే, మంచి ఎనర్జీ వస్తుంది. మనం ఇంట్లో ఏ వస్తువుని, ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది కూడా వాస్తు ప్రకారం పాటించినట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ…

Read More

Vellulli Avakaya : వెల్లుల్లి ఆవ‌కాయ‌ను ఇలా పెట్టి చూడండి.. రుచిగా పుల్ల పుల్ల‌గా బాగుంటుంది..!

Vellulli Avakaya : మ‌నం వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వెల్లుల్లి రెబ్బ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఎక్కువ‌గా అల్లంతో క‌లిపి పేస్ట్ గా చేసి వాడుతూ ఉంటాం. అలాగే ప‌చ్చ‌ళ్ల‌ల్లో, చ‌ట్నీల‌ల్లో కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు వెల్లుల్లితో మ‌నం ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి ప‌చ్చ‌డిని…

Read More

దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు. మ‌లయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మన టాలీవుడ్ హీరో అయ్యాడు. మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన దుల్కర్.. ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం…

Read More

Bottle Gourd Dosa : దోశ‌ను ఇలా చేసుకుని తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

Bottle Gourd Dosa : రోజూ మ‌నం ర‌క‌ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌లను చేస్తూ ఉంటాం. ఇడ్లీలు, దోశ‌లు, ఉప్మా.. ఇలా భిన్న ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌ల‌ను చేసుకొని తింటూ ఉంటాం. ఇందులో దోశ ఒక‌టి. దోశ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. ఉల్లిపాయ దోశ‌, మ‌సాలా దోశ‌, చీజ్ దోశ‌, ప్లెయిన్ దోశ.. ఇలా దోశ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. దోశ‌ల‌ను మ‌నం ఇంట్లో చాలా సులువుగా చేసుకోవ‌చ్చు. మ‌న‌కు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దోశ‌లు…

Read More

Health Tips : పురుషుల్లో ఉండే లోపాల‌కు అద్భుత‌మైన చిట్కాలు.. ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌డం ఖాయం..

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సంతాన లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పిల్ల‌లు పుట్ట‌ని దంప‌తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే కొంద‌రికి ఎలాంటి స‌మ‌స్య లేక‌పోయినా పిల్ల‌లు పుట్ట‌రు. ఇందుకు కార‌ణాల‌ను కూడా వైద్యులు స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. కానీ ఏదైనా స‌మ‌స్య వ‌ల్లే పిల్ల‌లు పుట్ట‌డం లేదంటే దాన్నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డాలి. అప్పుడే సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. ఇక చాలా వ‌ర‌కు పురుషుల్లోనే ఈ స‌మ‌స్య…

Read More