Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Cabbage Green Peas Curry : క్యాబేజీ పచ్చి బఠాణీల కూర.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోషకాలు పుష్కలం..!

Admin by Admin
May 3, 2022
in ఆహారం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Cabbage Green Peas Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీన్ని తినేందుకు కొందరు ఇష్టపడరు. వాస్తవానికి క్యాబేజీ అందించే ప్రయోజనాలు అద్భుతమైనవి. వీటిల్లో మాంసాహారాలకు సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక క్యాబేజీని తరచూ తినాలి. ఇక దీంతో పచ్చి బఠాణీలను కలిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక క్యాబేజీ పచ్చి బఠాణీల కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cabbage Green Peas Curry very tasty and healthy
Cabbage Green Peas Curry

క్యాబేజీ పచ్చి బఠాణీల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

సన్నగా తరిగిన క్యాబేజీ – రెండు కప్పులు, పచ్చి మిర్చి – మూడు, నానబెట్టిన పచ్చి బఠాణీ – అర కప్పు, అల్లం పేస్ట్‌ – అర టీస్పూన్‌, ఉప్పు – తగినంత, ఆవాలు – అర టీస్పూన్‌, కరివేపాకు – నాలుగు రెబ్బలు, పసుపు – కొద్దిగా, నూనె – రెండు టీస్పూన్లు.

క్యాబేజీ పచ్చి బఠాణీల కూరను తయారు చేసే విధానం..

పాన్‌లో నూనె వేసి వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం పేస్ట్‌, పసుపు ఒకటి తరువాత ఒకటి వేసి వేయించాలి. తరువాత క్యాబేజీ, పచ్చి బఠాణీలను వేసి చిన్న అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. సన్నని మంటపై 15 నిమిషాలు ఉడికించి గరిటెతో కలపాలి. ఇప్పుడు ఉప్పు కలిపి మళ్లీ మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించి ఆపేయాలి. దీనిపై తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు. సిమ్‌లో పెట్టి వండడం వల్ల క్యాబేజీ వేగడంతోపాటు స్టీమ్‌ అవుతుంది. దీని వల్ల పోషక విలువలు పోకుండా ఉంటాయి. క్యాబేజీకి స్వతహాగా ఉండే వాసన కూడా తగ్గుతుంది. ఈ కూరను అన్నం లేదా చపాతీ దేంట్లో తిన్నా సరే రుచిగా ఉంటుంది. మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు రెండూ లభిస్తాయి.

Tags: Cabbage Green Peas Curry
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Health Tips : జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలంటే.. ఏం చేయాలి..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.