Cabbage Green Peas Curry : క్యాబేజీ పచ్చి బఠాణీల కూర.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోషకాలు పుష్కలం..!
Cabbage Green Peas Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీన్ని తినేందుకు కొందరు ఇష్టపడరు. వాస్తవానికి క్యాబేజీ అందించే ప్రయోజనాలు అద్భుతమైనవి. వీటిల్లో మాంసాహారాలకు సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక క్యాబేజీని తరచూ తినాలి. ఇక దీంతో పచ్చి బఠాణీలను కలిపి వండి తింటే ఎంతో … Read more









