Millets : ఈ 3 ధాన్యాల‌ను రోజూ తింటే.. 100 ఏళ్లు జీవిస్తారు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Millets : ప్ర‌స్తుత కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోప‌మ‌నే నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు ర‌కాల ధాన్యాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ ధాన్యాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి మేలు ధాన్యాల్లో ముందు వ‌రుస‌లో ఉండేవి జొన్న‌లు. మ‌న శ‌రీరానికి…

Read More

Garlic And Honey For Skin : రాత్రి పూట వెల్లుల్లి, తేనెను ఇలా తీసుకుంటే.. తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు వ‌స్తుంది..!

Garlic And Honey For Skin : చాలా మంది త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం అనేక ర‌కాల సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. ఇంకొంద‌రు ఖ‌రీదైన ట్రీట్స్‌మెంట్స్ పొందుతారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ఉండ‌డం లేద‌ని వాపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఓ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాను రోజూ పాటిస్తే చాలు, దీంతో మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెలో…

Read More

శ్రీదేవి కారణంగా చిరంజీవి న‌ష్ట‌పోయారా..? ఎలా..?

సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుపొంది ఎన్నో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకుంది హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ శ్రీదేవి ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యేది. అయితే చాలామంది ఇండస్ట్రీలో శ్రీదేవి వల్ల లాభ పడ్డ వారే కానీ నష్టపోయిన వారు ఎవరూ లేరు. కానీ శ్రీదేవి వల్ల మెగాస్టార్ చిరంజీవి మాత్రం నష్టపోయారు.. మరి అది ఎలాగో ఒకసారి చూడండి.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయం. లక్షలాదిమంది…

Read More

Vitamin D In Rainy Season : వ‌ర్షాకాలంలో సూర్య‌ర‌శ్మి రాదు.. విట‌మిన్ డి ఎలా పొందాలి..?

Vitamin D In Rainy Season : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఎముకల‌కు సంబంధించిన అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కండ‌రాల‌ను, న‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అవి స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయప‌డుతుంది. మ‌న శ‌రీరంలో త‌గినంత…

Read More

శనివారం ఇంట్లో బూజు దులిపి.. లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే ?

సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన…

Read More

ఇతర దేశాల్లో ఫేమస్ అయినా ఈ 5 వస్తువులు ఇండియాలోనే కనిపెట్టారని తెలుసా ? అవేంటంటే

మనం ఇండియాలో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మన ఇండియా… ప్రపంచానికి అందించిన వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. మన దేశంలోని గొప్ప వారు.. చాలా వాటిని కనిపెట్టారు. ఇప్పుడు ఆ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మన ఇండియాలో వీటికి ఎక్కువగా ఆదరణ లేకున్నా.. ప్రపంచ నలు మూలల వీటికి డిమాండ్‌ ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. జీరో సున్న.. శూన్యం ప్రపంచ గణిత చరిత్రలో ఇండియా గణితజ్ఞుల స్థానం…

Read More

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా.. రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

భారతదేశంలో దాదాపు 22శాతం జనాభా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. చాలా మందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. పేగులని ఖాళీ చేసుకోకపోతే వచ్చే అనేక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంటాయి. మలబద్దకం సమస్య రావడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది మన జీవన విధానం. ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడడం అతిగా తాగడం, పొగ పీల్చడం వంటి వాటివల్ల మలబద్దకం అనేది సమస్యగా తయారవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వాముని(ఓమ) నీటిలో…

Read More

Maredu Akulu Benefits : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 3 మారేడు ఆకుల‌ను రోజూ తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Maredu Akulu Benefits : మారేడు వృక్షం.. దీనినే బిళ్వ వృక్షం అని కూడా అంటారు. ఈ మొక్క గురించి తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. శివ పూజ‌లో పువ్వుల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌త్రాల‌ను కూడా ఉప‌యోగిస్తారు. వాటిలో బిళ్వ ప‌త్రం చాలా ప్ర‌ధాన‌మైన‌ది. మూడు ఆకులు గ‌ల బిళ్వ ద‌ళం త్రిమూర్తుల‌కు ప్ర‌తీక‌గా కూడా చెబుతారు. ఈ ఆకు లేనిదే శివ పూజ పూర్తి కాదు. శివున్ని పూజించిన‌ట్టుగానే ఈ చెట్టును కూడా అంతే…

Read More

Amla Murabba : ఉసిరికాయ‌లు ఎక్కువ‌గా ఉంటే ఇలా చేసి పెట్టుకోండి.. సంవ‌త్స‌రం మొత్తం తిన‌వ‌చ్చు..!

Amla Murabba : ఉసిరికాయ‌ల‌తో ఎక్కువ‌గా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం ప‌చ్చ‌ళ్లే కాకుండా ఉసిరికాయ‌ల‌తో చేసుకోద‌గిన మ‌రో రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆమ్లా ముర‌బ్బా కూడా ఒక‌టి. ఆమ్లా ముర‌బ్బా చాలా రుచిగా ఉంటుంది. ఉసిరికాయ‌లు దొరికిన‌ప్పుడు దీనిని త‌యారు చేసి పెట్టుకుంటే మ‌నం సంవ‌త్స‌ర‌మంతా ఉసిరికాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. ఈ ఆమ్లా ముర‌బ్బాను తినడం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో…

Read More

Masala Shanagalu : శ‌న‌గ‌ల‌ను ఇలా మ‌సాలా వేసి కార కారంగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Masala Shanagalu : మ‌నం కాబూలీ శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ఈ శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటితో వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. కూర‌ల‌తో పాటు ఈ కాబూలీ శ‌న‌గ‌ల‌తో మ‌నం మ‌సాలా శ‌న‌గ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సైడ్ డిష్ గా తిన‌డానికి, స్నాక్స్…

Read More