Chiranjeevi Cake : కేక్‌లో విషం పెట్టి చిరంజీవిని చంపాలని చూశారా ? అసలు ఆ రోజు ఏం జరిగింది ?
Chiranjeevi Cake : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఓ దశలో సుప్రీమ్ హీరోగా ఉన్న చిరు మెగాస్టార్ అయ్యారు. అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయనతో సినిమా చేస్తే మినిమమ్…