Sleep : పడుకున్న వెంటనే గాఢ నిద్ర పట్టాలంటే.. ఇలా చేయాలి..!
Sleep : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ప్రస్తుత తరుణంలో పడుకోగానే నిద్రపోయే వారిని అదృష్టవంతులుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. మానసిక ఆందోళన, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా చాలా మందికి రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టడం లేదు. ఈ సమస్య కారణంగా 2 లేదా 3 గంటల కంటే ఎక్కువగా…