ఇంట్లో శంకువును ఇలా పూజిస్తే.. అన్నీ శుభాలే కలుగుతాయి..!
సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో దైవారాధనకు శంకువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిషేకాలలో తప్పకుండా శంకును ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. దైవారాధనలో శంఖానికి ప్రాధాన్యత ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ శంఖాన్ని ఇంటిలో ఉంచి పూజ చేసుకోవచ్చా ? లేదా ? అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శంకువు సముద్రగర్భం నుంచి పుట్టిందని…