Kadai Paneer Curry : రెస్టారెంట్లలో లభించే కడాయి పనీర్ కర్రీ.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Kadai Paneer Curry : మనం పన్నీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పన్నీర్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పన్నీర్ వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. పన్నీర్ తో చేసుకోదగిన వంటకాల్లో కడాయి పన్నీర్ కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రెస్టారెంట్ లలో రుచి చూసే ఉంటారు. ఈ కడాయి పన్నీర్…