రోజుకో వెల్లుల్లి రెబ్బతో కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుకోండిలా..!!
ఆరోగ్య సూత్రాలు చెప్పినంత సులభంగా పాటించటం చాలా కష్టం. కానీ గుండెకు సంబంధించినంత వరకు కొన్ని జాగ్రత్తలను కాస్త తేలిగ్గానే ఆచరించవచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లైతే గుండెను పదిలంగా కాపాడుకోడానికి ఉపయోగపడుతుంది. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హడావుడిగా తినకుండా నిదానంగా తినడం అలవాటు చేసుకోండి. వారంలో ఒక్కసారైనా చేపలు తినండి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. పొగాకు ఏ విధంగా…