Cough Cold : దగ్గు, జలుబును కేవలం ఒకే రోజులో తగ్గించుకోండిలా.. దీన్ని తీసుకోండి..!

Cough Cold : ప్రస్తుతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. అందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. బాక్టీరియా,…

Read More

ఈ 9 వ‌స్తువుల‌ను వాడితే చాలు.. మీ ఇంట్లో బొద్దింక‌లు అస‌లు క‌నిపించ‌వు..!

మ‌న ఇంట్లో ఉండే వివిధ ర‌కాల కీట‌కాల్లో బొద్దింక‌లు కూడా ఒక‌టి. చాలా మందికి వీటిని చూడ‌గానే అస‌హ్యం, కోపం,చిరాకు, భ‌యం క‌లుగుతుంది. బొద్దింక క‌నిపించిన వెంటనే దానిని ఇంట్లో నుంది ప్రాల‌దోల‌డ‌మో, చంప‌యేడ‌మో చేస్తూ ఉంటారు. ఎందుకంటే బొద్దింక‌ల ద్వారా ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఇవి వాటి ద్వారా అనేక ర‌కాల వైర‌స్ ల‌ను, బ్యాక్టీరియాల‌ను వ్యాపింప‌జేసి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. క‌నుక‌మ‌న ఇంట్లో మ‌న ఇంటి ప‌రిసరాల్లో బొద్దింక‌లు లేకుండా చూసుకోవాలి….

Read More

Bendakaya Fry : బెండకాయ ఫ్రై.. ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి.. మీకు చాలా నచ్చుతుంది..

Bendakaya Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బెండ‌కాయ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండి వేసి చేసే ఈ బెండ‌కాయ వేపుడు చాలా…

Read More

శ్రీ‌కృష్ణుడిచే పూజ‌లందుకున్న దేవ‌త ఎవ‌రో తెలుసా..? ఆమె ఆల‌యం ఎక్క‌డ ఉంది అంటే..?

కృష్ణం వందే జగద్గురుం అంటారు. అంటే ఈ విశ్వానికి శ్రీ కృష్ణుడు గురువు వంటి వాడు అని. అందుకే ఆయన చెప్పిన భగవద్గీత ఈ నాటికీ మానవులకు నిత్యపారాయణం. అందులో ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతుందంటారు. మరి అలాంటి శ్రీకృష్ణుడు కూడా ఓ దేవతను పూజించాడట. మరి ఎవరా దేవత.. ఏమిటామె ప్రత్యేకత.. తెలుసుకుందామా.. ఉత్తరాదివారు కొలుచుకునే ఓ ప్రసిద్ధ అమ్మవారు.. హరసిద్ధి మాత. ఈ అమ్మవారిని హరసిద్ధి మాతగా కొలవడం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పడం…

Read More

Janthikalu : ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడేలా జంతిక‌ల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Janthikalu : మ‌నం బియ్యంపిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ జంతిక‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే జంతిక‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాగే క్రిస్పీగా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, క్రిస్పీగా…

Read More

మ‌న దేశంలో ఉన్న లాయ‌ర్ల‌లో 45 శాతం మంది న‌కిలీయేన‌ట‌..!

నోట‌రీ, అఫిడ‌విట్ లేదా ఏదైనా కేసు విష‌య‌మై లాయ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే, మీరు ఎంపిక చేసుకున్న లాయ‌ర్ అస‌లు లాయ‌ర్ అయి ఉండ‌క‌పోవ‌చ్చు. ఏంటీ… షాక్ అయ్యారా..! అయినప్ప‌టికీ మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకంటే మ‌న దేశంలో ఉన్న చాలా మంది లాయ‌ర్ల‌లో దాదాపు సగం మంది వ‌ర‌కు న‌కిలీ లాయ‌ర్లేన‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. సాక్షాత్తూ బీసీఐ చెబుతోందే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చేసిన వెరిఫికేష‌న్‌లో తేలిన…

Read More

Yoga : రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల క‌లిగే టాప్ 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Yoga : మ‌న మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. వాటిలో యోగా కూడా ఒక‌టి. ఎంతో కాలంగా భార‌తీయులు యోగాను ప్ర‌తిరోజూ వ్యాయామంలో భాగంగా చేస్తున్నారు. అలాగే మ‌నం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21 న యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాము. నేటి త‌రుణంలో ఇత‌ర దేశాల్లో కూడా యోగా ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. యోగా చేయ‌డం వ‌ల్ల మ‌న శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. యోగా…

Read More

Heart Health : గుండె ఎప్పటికీ ఉక్కులా పనిచేయాలంటే.. ఈ విధంగా చేయాల్సిందే..!

Heart Health : ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారాలు, పాటిస్తున్న జీవన విధానం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎప్పటికీ గుండె ఉక్కులా పనిచేస్తుంది. దీంతోపాటు ఇతర…

Read More

కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే..?

భార‌తీయులు త‌ర‌చూ తాము చేసే అనేక ర‌కాల వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ…

Read More

Lemon Leaves : ఈ ఆకుల‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Lemon Leaves : మనం నిమ్మకాయల‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనం నిమ్మ ఆకుల‌ గురించి పెద్దగా పట్టించుకోం. నిమ్మ ఆకులలో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని దేశాలలో వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకుల రసాన్ని సువాసన ఏజెంట్ గా ఉపయోగిస్తారు. అలాగే తాజా రసం టీ గా కూడా తీసుకుంటూ ఉంటారు….

Read More