Sonthi Karam : శొంఠి కారం తయారీ ఇలా.. అన్నంలో మొదటి ముద్దలో తింటే ఎంతో ఆరోగ్యం..!
Sonthi Karam : శొంఠి.. ఇది మనందిరికి తెలిసిందే. శొంఠిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్పెక్షన్ లను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, వాతాన్ని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా శొంఠి మనకు సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శొంఠితో మనం కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. 6 నెలల పిల్లల నుండి ముసలి వారి వరకు ఎవరైనా ఈ కారం పొడిని తీసుకోవచ్చు. తరుచూ…