Tirumala Vada : తిరుమలలో అందించే వడలను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Tirumala Vada : తిరుమలలో శ్రీవారికి నైవేధ్యంగా సమర్పించే వాటిల్లో వడలు కూడా ఒకటి. ఈ వడలు చాలా పెద్దగా పలుచగా ఉంటాయి. ఈ వడలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వడలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. తిరుమలలో స్వామి వారికి నైవేథ్యంగా సమర్పించే వడలను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వడ…