అంబానీ కొడుకు 108 కిలోల బరువు తగ్గించిన ఆమె ఏం తినమంటోందో తెలుసా? రుజిత దివేకర్ సూచనలు ఇవే..!
నేటి తరుణంలో స్థూలకాయం సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఊబకాయులుగా మారిపోతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం గడపడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది బరువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన…