Soaked Almonds : నానబెట్టిన బాదంపప్పును ఎప్పుడు తీసుకోవాలంటే..?
Soaked Almonds : అధిక మొత్తంలో విటమిన్స్ ను, మినరల్స్ ను, పోషకాలను కలిగి ఉండే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు ఒకటని చెప్పవచ్చు. వీటిలో బయోటిస్, విటమిన్ ఇ, విటమిన్ బి 12, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్ మరియు ఫైబర్ ల వంటి ముఖ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్ తో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మరియు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి….