Milk : ఆవు పాలు.. గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివి.. వేటిని తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆవు పాల‌ను అలాగే గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా శ్రేష్ఠ‌మైన‌వే. కానీ చాలా మంది ఏ పాల‌ను తీసుకోవాలో తెలియ‌ని సందేహంలో ఉంటారు. అయితే ఈ రెండింటిలో వేటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు ప‌సుపు ప‌చ్చ‌గా ఉంటాయి. గేదె … Read more

Banana : రాత్రి నిద్ర‌కు ముందు అర‌టి పండును తిని పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?

Banana : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల పండ్ల‌ను తీసుకుంటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న‌కు అందుబాటు ధ‌ర‌ల్లో అలాగే విరివిరిగా ల‌భించే వాటిల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు ఎంతో మ‌ధురంగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు ఉంటారు. అలాగే అర‌టి పండ్లే క‌దా అని తేలిక‌గా తీసుకునే వారు కూడా ఉంటారు. ఇత‌ర పండ్ల లాగా అర‌టి పండులో కూడా మన శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే … Read more

Milk : పాలు లేదా పెరుగులో వీటిని క‌లిపి తింటే.. నీర‌సం, న‌రాల బ‌ల‌హీన‌త అస‌లే ఉండ‌వు..

Milk : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు సంపాదించ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. డ‌బ్బు కోసం క‌ష్ట‌ప‌డ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. కానీ ఈ డ‌బ్బును సంపాదించే క్ర‌మంలో నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డ‌బ్బు సంపాదించే క్ర‌మంలో ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోని వారు చాలా మందే ఉన్నారు. ఆహారాన్ని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, పోష‌కాహార లోపం, మాన‌సిక స‌మ‌స్య‌లు, ఆందోళ‌న వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రు త‌ర‌చూ నీర‌సంతో బాధ‌ప‌డుతున్నారు. అలాగే చాలా … Read more

రాత్రి పూట పాలలో అల్లం రసం కలిపి తాగండి.. ఈ సీజన్‌లో తప్పక తాగాల్సిందే..

మన శరీరానికి పాలు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అన్నీ లభిస్తాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. అనేక మంది నిపుణులు సైతం రోజూ ఒక గ్లాస్‌ పాలను తాగాలని సూచిస్తుంటారు. అయితే పాలలో అల్లం రసం కలిపి తాగడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇక రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో … Read more

Milk : ఇంట్లో పాలు పొంగితే.. ఆ రోజు ఇంట్లో.. ఏం జరుగుతుందో తెలుసా ?

Milk : అప్పుడ‌ప్పుడూ పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి ఏదో ఆలోచిస్తూ లేదా వేరే ప‌నిలో ప‌డి స్ట‌వ్ మీద ఉంచిన పాల‌ను మ‌రిచిపోవ‌డం స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. ఆలోచన‌ నుండి తేరుకుని పాలు గుర్తుకు వ‌చ్చే స‌రికి పాలు పొంగి పోయి ఉంటాయి లేదా పాలు బాగా మ‌రిగి ప‌నికిరాకుండా అవుతాయి. ఇలా స‌హ‌జంగానే అప్పుడప్పుడూ అంద‌రి ఇండ్ల‌ల్లోనూ జ‌రుగుతూనే ఉంటుంది. కానీ కొంద‌రు పాలు పొంగ‌డాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు. కొంద‌రు పాలు పొంగడాన్ని శుభంగా … Read more

Cashew Nuts : దీన్ని రోజూ ఉద‌యం తీసుకుంటే.. 10 రోజుల్లో బ‌రువు పెరుగుతారు..!

Cashew Nuts : అధిక బ‌రువు స‌మ‌స్య మ‌న‌లో చాలా మందిని ప్ర‌స్తుతం ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే అధిక బ‌రువు ఉన్న‌వారిది ఒక స‌మ‌స్య అయితే.. స‌న్న‌గా ఉన్న‌వారిది ఇంకో స‌మ‌స్య‌. వారు బ‌రువు పెరగాల‌ని చూస్తుంటారు. అందుకు వారు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ బ‌రువు పెర‌గ‌లేక‌పోతుంటారు. అయితే వాస్త‌వానికి అధికంగా బ‌రువు ఉండ‌డం కంటే.. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్లే ఎక్కువ అనారోగ్య … Read more

Milk : పాల‌ను ఈ విధంగా త‌యారు చేసుకుని తాగండి.. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ త‌గ్గిపోతాయి..!

Milk : ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ వ్యాధులు వ‌స్తున్నాయి. దీంతో ఇవి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తున్నాయి. హార్ట్ ఎటాక్ ల‌ను క‌ల‌గ‌జేసి ప్రాణాల‌ను పోయేలా చేస్తున్నాయి. అందువ‌ల్ల ఈ వ్యాధులు ఉన్న‌వారు అన్ని విష‌యాల్లోనూ చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. అలాగే వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. ఇక కింద తెలిపిన విధంగా … Read more

Beauty Tips : పాల‌లో దీన్ని క‌లిపి రాస్తే.. ముఖం అందంగా మారి మెరుస్తుంది..!

Beauty Tips : ముఖం అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటారు. అందుకుగాను బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. అయితే అలాంటి అవ‌స‌రం లేకుండా ఒక చిన్న చిట్కాను పాటించడం ద్వారానే బ్యూటీ పార్ల‌ర్ లాంటి అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, ముఖంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు, మొటిలు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, జిడ్డు కారే చ‌ర్మం ఉన్న‌వారు ఈ చిట్కాను పాటిస్తే చాలు.. ఒక్క‌టే సారి అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. ముఖం అందంగా.. కాంతివంతంగా మారుతుంది. … Read more

Milk : ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ?

Milk : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం తింటున్న‌.. తాగుతున్న ఆహారాలు, ద్ర‌వాలు అన్నీ ప్యాకెట్ల‌లో నిల్వ చేసిన‌వే అయి ఉంటున్నాయి. చాలా మందికి స్వ‌చ్ఛ‌మైన ఆహారాలు ల‌భ్యం కావ‌డం లేదు. ప్యాకెట్ల‌లో నిల్వ చేసిన వాటినే రోజూ తీసుకుంటున్నారు. అయితే ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ? మ‌న‌కు హానిని క‌ల‌గ‌జేస్తాయా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి అందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..! ప్యాకెట్ పాలు … Read more

Walnuts Powder Milk : రోజూ రాత్రి పాలలో రెండు టీస్పూన్లు ఇది కలిపి తాగితే.. పురుషుల్లో శరీర పుష్టి కలుగుతుంది..!

Walnuts Powder Milk : మనకు అందుబాటులో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో అధికంగా పోషకాలు ఉండే పదార్థాలు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిల్లో వాల్‌ నట్స్‌ ఒకటి. ఇవి ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయంటే.. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ వీటితో అనేక లాభాలను పొందవచ్చు. వాల్‌ నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వాల్‌ నట్స్‌ను నేరుగా తినేందుకు కొందరు ఇష్టపడరు. అలాంటి … Read more