నిత్యం 1 లీటర్ పాలు తాగ‌వ‌చ్చా ? తాగితే ప్ర‌మాద‌క‌ర‌మా ?

పాలు సంపూర్ణ పోష‌కాహారం. చాలా మంది నిత్యం పాల‌ను తాగుతుంటారు. చిన్నారుల‌కు త‌ల్లిదండ్రులు రోజూ క‌చ్చితంగా పాల‌ను తాగిస్తారు. అయితే నిత్యం పాల‌ను 1 లీట‌ర్ వ‌ర‌కు తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ? అంటే.. మన శ‌రీరానికి స్థూల పోష‌కాలైన కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు), ప్రోటీన్లు (మాంస‌కృత్తులు), కొవ్వులు (ఫ్యాట్స్‌) నిత్యం అవ‌స‌రం అవుతాయి. ఆయా ప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను నిత్యం మ‌నం తీసుకుంటే పోష‌ణ అందుతుంది. అయితే ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా వృక్ష సంబంధ‌మైన … Read more

కోడిగుడ్లు, పాలు.. రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ? మ‌ంచిదేనా ?

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయా ? అంటే.. ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోరాదు. అయితే నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ప‌డ‌వు. కొంద‌రికి ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలో … Read more

ఆరోగ్యం, రోగ నిరోధ‌క శ‌క్తికి అల్లం పాలు.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

భార‌తీయుల వంట ఇళ్ల‌లో అల్లం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. దీన్ని అనేక వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటారు. అల్లం ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. అలాగే చ‌క్క‌ని వాస‌న వ‌స్తుంది. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అల్లాన్ని పురాత‌న కాలం నుంచి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగిస్తున్నారు. దీని వ‌ల్ల జ‌లుబు, ఫ్లూ, అజీర్ణం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఫ్లూ, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. అలాగే మ్యూక‌స్ (శ్లేష్మం) … Read more