Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Dushtapu Theega : పొలాల వెంబ‌డి ద‌ట్టంగా అల్లుకుని పెరిగే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే.. షాక‌వుతారు..!

D by D
June 24, 2022
in మొక్క‌లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Dushtapu Theega : మ‌న చుట్టూ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉప‌యోగించుకోవాలో తెలియ‌క మ‌నం అనారోగ్యాల బారిన ప‌డిన‌ప్పుడు ఎంతో డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్నాం. మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల‌లో దుష్ట‌పు తీగ మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. దీనిని జుట్టుపాదాకు అని కూడా పిలుస్తూ ఉంటారు. చేను కంచెల వెంబ‌డి, గుబురుగా ఉండే చెట్ల‌కు అల్లుకుని దుష్ట‌పు తీగ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. ఇది చూడ‌డానికి తిప్ప తీగ లాగా ఉంటుంది.

దుష్ట‌పు తీగ మొక్కకు గుంపులు గుంపులుగా పూలు పూస్తాయి. ఈ తీగ కాయ‌లు గొంగ‌ళి పురుగుల లాగా ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను, కాయ‌ల‌ను, పువ్వుల‌ను తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు కారుతాయి. పిచ్చి మొక్క‌గా భావించే ఈ దుష్ట‌పు తీగ మొక్క మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఎంత‌గానోఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి అనేక రోగాల‌ను న‌యం చేస్తున్నారు. దుష్ట‌పు తీగ మొక్క‌తో ఏయే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తేలు విషం హ‌రించేలా చేయ‌డంలో ఈ మొక్క స‌హాయ‌ప‌డుతుంది. తేలు కాటుకు గురైన‌ప్పుడు ఈ మొక్క వేరును సేక‌రించి దానిని మంచి నీటితో క‌లిపి నూరి ఆ గంధాన్ని తేలు కాటు వేసిన చోట లేప‌నంగా రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తేలు విషం హ‌రించుకుపోతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Dushtapu Theega plant has many wonderful benefits
Dushtapu Theega

చెవిలో చీము కారే స‌మ‌స్య ఉన్న వారు దుష్ట‌పు తీగ ఆకుల‌ను దంచి ర‌సాన్ని తీసి ఆ ర‌సంలో రాళ్ల ఉప్పును వేసి క‌రిగించి దానిని 2 నుండి 3 చుక్క‌ల మోతాదులో చీము కారుతున్న చెవిలో వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెవి నుండి చీము కార‌డం త‌గ్గుతుంది. స్త్రీల‌లో వ‌చ్చే గ‌ర్భ దోషాల‌ను పొగొట్టి సంతానం క‌లిగేలా చేయ‌డంలో కూడా ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. దుష్ట‌పు తీగ మొక్క వేరును సేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో లేదా పెరుగులో క‌లుపుకుని ప‌ర‌గ‌డుపున బ‌హిష్టు మొద‌లైన రోజు నుండి ఐద‌వ రోజు వ‌ర‌కు తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తొల‌గిపోయి సంతానం క‌లుగుతుంది.

పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ఈ దుష్ట‌పు తీగ వేరును మిరియాల‌తో క‌లిపి దంచి ఆ ముద్ద‌ను పిప్పి ప‌న్నుపై ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గుతుంది. ఈ విధంగా దుష్ట‌పు తీగ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి మ‌నం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Dushtapu Theega
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Bird Nest : ప‌క్షి గూడు క‌నిపిస్తే.. ఇలా చేయండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.