Dushtapu Theega : పొలాల వెంబడి దట్టంగా అల్లుకుని పెరిగే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే.. షాకవుతారు..!
Dushtapu Theega : మన చుట్టూ మనకు ఎంతగానో ఉపయోగపడే అనేక రకాల మొక్కలు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఎంతో డబ్బును ఖర్చు చేస్తున్నాం. మనకు ఉపయోగపడే మొక్కలలో దుష్టపు తీగ మొక్క కూడా ఒకటి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి మనలో చాలా మందికి తెలియదు. దీనిని జుట్టుపాదాకు అని కూడా పిలుస్తూ ఉంటారు. … Read more









