Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 106 కేసులు నమోదు..

Admin by Admin
March 2, 2021
in హెల్త్ న్యూస్
0
Share on FacebookShare on Twitter

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది.

ap corona cases 02-03-2021

You might also like

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

December 11, 2024

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

December 9, 2024

గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 7,169 మంది చనిపోయారు. ఒకే రోజులో రాష్ట్రంలో 57 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,82,137కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,40,10,204 శాంపిళ్లను పరీక్షించారు.

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరుకుంది. ఇక ఒక్క రోజులో కరోనా వల్ల 91 మంది చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,248 కు చేరుకుంది. 1,07,98,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.07 శాతానికి చేరుకుంది.

దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,68,358గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.51 శాతం ఉండగా, మరణాల రేటు 1.41 గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు చేశారు. సోమవారం ఒక్క రోజే 7,59,283 పరీక్షలు చేశారు.

Tags: andhra pradeshapap corona casescorona viruscorona virus updatecovid 19indiaindia corona casesఆంధ్ర‌ప్ర‌దేశ్‌ఏపీఏపీ కరోనా కేసులుక‌రోనా వైర‌స్‌క‌రోనా వైర‌స్ అప్‌డేట్కోవిడ్ 19భార‌త్‌భార‌త్ క‌రోనా కేసులు
Admin

Admin

Related Stories

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

by Admin
December 11, 2024
0

క‌రోనా అనంత‌రం చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా అప్ప‌టిక‌ప్పుడు కుప్ప‌కూలి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌తో చ‌నిపోతున్నారు....

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

by Admin
December 9, 2024
0

మ‌న దేశంలో అక్ష‌రాస్య‌త శాతంలోనే కాదు, ఆరోగ్య‌ప‌రంగానూ కేర‌ళ మొద‌టి స్థానంలో ఉంది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ఆ రాష్ట్రం జీవ‌న‌శైలి (లైఫ్ స్టైల్‌) వ్యాధులు అధికంగా...

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

by Sam
October 30, 2024
0

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాయి. దేశంలో నకిలీ,నాసిర‌కం మందులు విచ్చ‌ల‌విడిగా చెల‌మాణి అవుతున్నాయి. పారాసిటమాల్‌ మాత్రల నుంచి...

+-

by Sam
October 7, 2024
0

Next Post

గుమ్మ‌డికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.