Cinema Ticket Rates : టాలీవుడ్‌కు ఇక పండుగే.. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో..!

Cinema Ticket Rates : గ‌త కొద్ది నెల‌ల నుంచి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్ప‌నుంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో విడుద‌ల కానుంది. దీంతో సినీ ఇండ‌స్ట్రీకి త‌గిన‌ట్లుగా ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ఎన్నో నెల‌ల నుంచి ఇబ్బందులు ప‌డుతున్న టాలీవుడ్‌కు ఇది నిజంగా శుభ‌వార్తే కానుంది. త్వ‌ర‌లో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఆ చిత్ర నిర్మాత‌ల‌కు ఈ … Read more

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 106 కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను … Read more