ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి లాభపడిందా? నష్టపోయిందా? ఏ విధంగా?
తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా తను ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన గడ్డమీద తనని తనయాసని అవహేళన చేస్తుంటే అప్పుడు గుడ్లప్పగించి చూసింది, ఇప్పుడు నా యాసని కించపరచండి రా మీ సంగతి చెప్తా అంటుంది. సినిమా వాళ్లు తెలంగాణ భాషని రౌడీలు, గుండాలు, కమెడియన్లు పాత్రలకు వాడితే, ఇప్పుడది హీరో భాష … Read more









