ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి లాభపడిందా? నష్టపోయిందా? ఏ విధంగా?

తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక‌ తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా తను ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన గడ్డమీద తనని తనయాసని అవహేళన చేస్తుంటే అప్పుడు గుడ్లప్పగించి చూసింది, ఇప్పుడు నా యాసని కించపరచండి రా మీ సంగతి చెప్తా అంటుంది. సినిమా వాళ్లు తెలంగాణ భాషని రౌడీలు, గుండాలు, కమెడియన్లు పాత్రలకు వాడితే, ఇప్పుడది హీరో భాష … Read more

Naatu Kodi : వారెవ్వా.. నాటుకోళ్ల‌కు భ‌లే డిమాండ్ ఉందే.. ఎంత రేటైనా సరే కొంటున్నారు..!

Naatu Kodi : ప్ర‌స్తుత త‌రుణంలో బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్ల‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుక‌నే ఎక్క‌డ చూసినా నాటుకోళ్ల‌ను అమ్మే విక్ర‌య‌శాల‌లు మ‌న‌కు ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపిస్తున్నాయి. ఇక కొన్నిచోట్ల అయితే మ‌న‌కు కావ‌ల్సిన నాటుకోడిని కొంటే వారే వండి మ‌రీ అందిస్తున్నారు. దీంతో ఇలాంటి భోజ‌న‌శాల‌ల‌కు సైతం గిరాకీ పెరిగింది. నాటుకోళ్ల‌ను తినాల‌ని చాలా మంది భోజ‌న ప్రియులు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అందుక‌నే ఈ కోళ్ల‌కు రేటు కూడా పెరుగుతోంది. నాటుకోళ్ల‌ను మ‌నం … Read more

Telangana : మ‌ద్యం ప్రియుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. డిసెంబ‌ర్ 31న అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్‌, బార్ల‌కు అనుమ‌తి..!

Telangana : ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబ‌ర్ 31 వేడుక‌ల‌కు అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో అనేక రాష్ట్రాలు ఇప్ప‌టికే ఆంక్ష‌ల‌ను విధించాయి. ముఖ్యంగా డిసెంబ‌ర్ 31, జ‌న‌వ‌రి 1 వేడుక‌ల‌పై నిషేధం విధించాయి. ఇక తెలంగాణ‌లోనూ జ‌న‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లులో ఉండ‌నున్నాయి. అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోని మందుబాబుల‌కు మాత్రం సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియుల‌కు … Read more