Telangana : మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు వైన్స్, బార్లకు అనుమతి..!
Telangana : ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31 వేడుకలకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 వేడుకలపై నిషేధం విధించాయి. ఇక తెలంగాణలోనూ జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలోని మందుబాబులకు మాత్రం సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు … Read more









