Cinema Ticket Rates : టాలీవుడ్‌కు ఇక పండుగే.. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై కొత్త జీవో..!
Cinema Ticket Rates : గత కొద్ది నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై కొత్త జీవో విడుదల కానుంది. దీంతో సినీ ఇండస్ట్రీకి తగినట్లుగా ధరలు పెరగనున్నాయి. ఎన్నో నెలల నుంచి ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్‌కు ఇది నిజంగా శుభవార్తే కానుంది. త్వరలో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలకు ఈ … Read more









