Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Cauliflower Avakaya : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది..

D by D
November 30, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Cauliflower Avakaya : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం రక‌ర‌కాల కూర‌ల‌ను, వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కూర‌లే కాకుండా క్యాలీప్ల‌వ‌ర్ తో ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీప్ల‌వ‌ర్ ఆవ‌కాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

క్యాలీప్ల‌వ‌ర్ – 2, ఆవ‌పిండి – పావు గ్లాస్, ఉప్పు – పావు గ్లాస్, కారం – అర గ్లాస్, నిమ్మ‌కాయ‌లు – 4, ప‌ల్లీ నూనె – ముప్పావు గ్లాస్.

Cauliflower Avakaya recipe in telugu make in this method
Cauliflower Avakaya

క్యాలీ ప్ల‌వ‌ర్ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క్యాలీప్ల‌వ‌ర్ ల‌ను పెద్ద ముక్క‌లుగా త‌రగాలి. త‌రువాత వీటిని ఉప్పు నీటితో బాగా క‌డ‌గాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని అందులో క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి ఒక నిమిషం పాటు ఉంచి ఉంచాలి. ఇప్పుడు ఈ క్యాలీ ప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను ఒక కాట‌న్ వ‌స్త్రం మీద‌కు తీసుకుని పూర్తిగా ఆరిపోయే వ‌ర‌కు ఎండ‌లో ఉంచాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తో ఈ ముక్క‌ల‌ను కొలిచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముక్క‌ల‌ను కొలిచిన గ్లాస్ తో ఉప్పు, కారం, ఆవ పిండిని తీసుకుని ముక్క‌ల్లో వేసి క‌ల‌పాలి. త‌రువాత అదే గ్లాస్ తో నూనెను కొలిచి ముక్క‌ల్లో వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిని ఒక ప్లాస్టిక్ డ‌బ్బాలో లేదా గాజు సీసాలోకి తీసుకోవాలి. ఈ ప‌చ్చ‌డిని ఒక రోజంతా అలాగే ఉంచి ఊర‌నివ్వాలి. మ‌రుస‌టి రోజూ ఈ ప‌చ్చ‌డిని వాడుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ఆవ‌కాయ త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్ల‌వ‌ర్ తో కూర‌ల‌నే కాకుండా ఇలా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Cauliflower Avakayapickles
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Digestion Power : దీన్ని రోజూ ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు.. జీర్ణ‌శ‌క్తి ఎంత‌లా పెరుగుతుందంటే.. మీరు న‌మ్మ‌లేరు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.