Cauliflower Avakaya : కాలిఫ్లవర్ ఆవకాయ ఇలా చేయండి.. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది..!
Cauliflower Avakaya : క్యాలీప్లవర్ ఆవకాయ.. క్యాలీప్లవర్ తో చేసే ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో తీసుకోవడానికి ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ క్యాలీప్లవర్ ఆవకాయ చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. క్యాలీప్లవర్ ను తినని వారు కూడా ఈ ఆవకాయను ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ ఆవకాయను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, … Read more









