Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sesame Chutney : ఎంతో రుచిక‌ర‌మైన నువ్వుల చ‌ట్నీ.. ఇడ్లీ, దోశ‌, అన్నం.. ఎందులోకి అయినా స‌రే రుచిగా ఉంటుంది..

Editor by Editor
December 6, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sesame Chutney : నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని వంట‌ల్లో నేరుగా లేదా పొడి రూపంలో వేస్తుంటారు. అందువ‌ల్ల వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. ఇక నువ్వుల నుంచి తీసే నూనె కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని మ‌సాజ్‌లు లేదా వంట‌ల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి నూనెను త‌ప్ప‌క ఉప‌యోగించాల‌ని పోష‌కాహార నిపుణులు కూడా చెబుతుంటారు. ఇక నువ్వుల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌లను చేసుకోవ‌చ్చు. వాటిల్లో నువ్వుల చ‌ట్నీ కూడా ఒక‌టి. ఇది ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల‌తోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నువ్వులు – 200 గ్రాములు, వెల్లుల్లి రెబ్బ‌లు – ఆరు, నిమ్మ‌ర‌సం – కొద్దిగా, చ‌క్కెర – ఒక టీస్పూన్‌, కొత్తిమీర – ఒక క‌ట్ట‌, ప‌చ్చి మిర్చి – నాలుగు, ఉప్పు – త‌గినంత‌.

Sesame Chutney recipe in telugu this is the way to make it
Sesame Chutney

నువ్వుల చ‌ట్నీని త‌యారు చేసే విధానం..

ముందుగా నువ్వుల‌ను వేయించాలి. త‌రువాత మిక్సీలో వేసి పొడి చేయాలి. త‌రువాత అందులో కొత్తిమీర‌, ప‌చ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మ‌ర‌సం వేయాలి. కొద్దిగా ఉప్పు, చ‌క్కెర వేసి మ‌రోసారి గ్రైండ్ చేయాలి. దీంతో నువ్వుల చ‌ట్నీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా ఇడ్లీ, దోశ వంటి ఏ బ్రేక్‌ఫాస్ట్‌తో అయినా స‌రే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Sesame Chutney
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Kanuga Aku : అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌ని చేసే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.