Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఇలా చేయండి.. మీ చ‌ర్మం మెరిసిపోతుంది..!

D by D
October 4, 2023
in అందానికి చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది చ‌ర్మ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. చ‌ర్మం పొడిబార‌డం, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఇలా వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను క‌నుక నిర్ల‌క్ష్యం చేస్తే ముఖం అంద‌విహీనంగా త‌యార‌వుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఉంటారు. ఇలా చిట్కాల‌ను పాటించ‌డంతో పాటు రోజూ రాత్రి ప‌డుకునే ముందు కొన్ని చ‌ర్మ సంర‌క్ష‌ణ చ‌ర్యలు చేప‌ట్ట‌డం వ‌ల్ల మ‌నం మన ముఖాన్ని అందంగా, కాంతివంతంగా, మృదువుగా మార్చుకోవ‌చ్చు.

అలాగే వీటిని పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. చ‌ర్మం యొక్క అందం, ఆరోగ్యం కొర‌కు మ‌నం రాత్రి పూట చేప‌ట్టాల్సిన సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ రాత్రి ప‌డుకునే ముందుగా ముఖాన్ని నీటితో క‌డుక్కోవ‌డం అల‌వాటుగా మార్చుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మురికి, దుమ్ము, ధూళి అంతా తొల‌గిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిముల రాకుండా ఉంటాయి. అలాగే ప‌డుకునే ముందు క‌ళ్ల చుట్టూ ఐక్రీమ్ ను రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల చుట్టు న‌ల్ల‌టి మ‌చ్చ‌లు రాకుండా ఉంటాయి. అలాగే క‌ళ్ల‌ల్లో ఐడ్రాప్స్ వేసుకోవాలి. ఇక రాత్రి ప‌డుకునే ముందు కూడా చ‌ర్మానికి మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి. ఇలాచేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడిబార‌కుండా తేమ‌గా ఉంటుంది. అంతేకాకుండా చ‌ర్మం అందంగా, కాంతివంతంగా, య‌వ్వ‌నంగా క‌నబడుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do like this daily at night before sleep for beauty

అలాగే రాత్రి ప‌డుకునే ముందుగా వారానికి రెండు నుండి మూడు సార్లు ముఖానికి హెర్బ‌ల్ ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే చ‌ర్మంతో పాటు జుట్టును సంర‌క్షించుకోవ‌డం కూడా అల‌వాటు చేసుకోవాలి. ప‌డుకునే ముందు 5 నిమిషాల పాటు త‌ల‌కు మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల జుట్టు కుదుళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. అల‌స‌ట త‌గ్గి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. ఈ విధంగా ఈ చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Tags: beauty tips
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Kalakand Payasam : క‌లాకంద్‌తో ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని ఇలా చేయండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.