Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Simple Chicken Curry : ఒకే గిన్నెలో అన్నీ క‌లిపి సింపుల్‌గా ఇలా చికెన్ క‌ర్రీ చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

D by D
November 5, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Simple Chicken Curry : చికెన్ ఎక్కువ‌గా త‌యారు చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. త‌రుచూ చేసే చికెన్ కర్రీ కంటే కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ వంట గిన్నెలు వాడే ప‌ని లేకుండా కేవ‌లం ఒక క‌ళాయిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేదు. అన్ని క‌లిపి క‌ళాయిలో వేస్తే చాలు. అంత సుల‌భంగా ఈ చికెన్ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. శ్ర‌మ లేకుండా చాలా సుల‌భంగా రుచిక‌ర‌మైన చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 10, ఎండుకొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, చికెన్ – ముప్పావుకిలో, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, చికెన్ మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, వేయించిన జీడిప‌ప్పు పొడి – 2 టేబుల్ స్పూన్, పెరుగు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, కొత్తిమీర‌- కొద్దిగా, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – ఒక క‌ప్పు, వేడి నీళ్లు – త‌గిన‌న్ని.

Simple Chicken Curry recipe in telugu very tasty make like this
Simple Chicken Curry

చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఎండు కొబ్బ‌రి పొడి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ క‌ళాయిని ప‌క్క‌కు తీసి అందులో చికెన్ వేసుకోవాలి. త‌రువాత వేడి నీళ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి మ‌సాలాలు ముక్క‌ల‌కు పట్టేలా బాగా క‌లుపుకోవాలి. దీనిని పావు గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఈ క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి మూత పెట్టి పెద్ద మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మ‌రో 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత వేడి నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. ఇలా చాలా సుల‌భంగా, చాలా తేలిక‌గా చికెన్ క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Simple Chicken Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Junnu Health Benefits : జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.