Simple Chicken Curry : ఒకే గిన్నెలో అన్నీ కలిపి సింపుల్‌గా ఇలా చికెన్ కర్రీ చేయండి.. అందరికీ నచ్చుతుంది..!
Simple Chicken Curry : చికెన్ ఎక్కువగా తయారు చేసే వివిధ రకాల వంటకాల్లో చికెన్ కర్రీ కూడా ఒకటి. చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. తరుచూ చేసే చికెన్ కర్రీ కంటే కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ వంట గిన్నెలు వాడే పని లేకుండా కేవలం ఒక కళాయిలోనే తయారు చేసుకోవచ్చు. అలాగే వంటరాని … Read more









