Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Water Drinking : నీళ్ల‌ను ఎప్పుడూ కూర్చునే తాగాలి.. నిల‌బ‌డి తాగ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Editor by Editor
July 11, 2024
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Water Drinking : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినన్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. నీరు మ‌న‌ల్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి మ‌న‌ల్ని తీవ్ర‌మైన వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో వీలైనంత ఎక్కువ నీళ్ల‌ను తాగాల‌ని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. నీళ్ల‌ను తాగ‌డం ఎంత ముఖ్య‌మో వాటిని స‌రైన ప‌ద్ధ‌తిలో తాగడం కూడా అంతే ముఖ్యం. మ‌న ఇంట్లోని పెద్ద‌లు కూడా నీళ్లు తాగే విష‌యంలో మ‌న‌కు స‌ల‌హాలు ఇస్తుంటారు. అయితే చాలా మంది ఇది చిన్న విష‌య‌మ‌ని కొట్టి పారేస్తుంటారు. కానీ మ‌నం నీళ్లు తాగేందుకు కూడా ప‌ద్ధ‌తుల‌ను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్ల‌ను కొంద‌రు నిల‌బ‌డి, కొంద‌రు కూర్చుని, కొంద‌రు ప‌డుకుని తాగుతారు. అయితే నీళ్ల‌ను నిల‌బ‌డి లేదా ప‌డుకుని తాగ‌కూడ‌దు. కేవ‌లం కూర్చుని ఉన్న‌ప్పుడు మాత్ర‌మే తాగాలి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం నీళ్ల‌ను నిల‌బ‌డి తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి చాలా హాని క‌లుగుతుంద‌ట‌. ఇది మ‌న‌కు అనేక స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తుంద‌ట‌. క‌నుక ఇక‌పై మీరు నీళ్ల‌ను తాగితే కూర్చుని ఉన్న‌ప్పుడే తాగండి. లేదంటే న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Water Drinking can be done by only sitting not standing
Water Drinking

నిల‌బ‌డి నీళ్ల‌ను తాగితే ఆ నీరు శ‌రీర భాగాల‌కు స‌రైన ప‌రిమాణంలో చేర‌ద‌ట‌. దీంతోపాటు నీటి స‌హాయంతో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన టాక్సిన్లు శ‌రీరంలోనే ఉండిపోతాయ‌ట‌. నిల‌బ‌డి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల పూర్తిగా దాహం తీర‌ద‌ట‌. అలాగే అందులో ఉండే పోష‌కాలు కూడా శ‌రీరంలోని భాగాల‌కు చేర‌వట‌. ఇక నిల‌బ‌డి నీళ్ల‌ను తాగిన‌ప్పుడు నీరు చాలా త్వ‌ర‌గా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు, గుండె ప‌నితీరు దెబ్బ తింటుంది. నిల‌బ‌డి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయి మోతాదుకు మించి పెరుగుతుంది. క‌నుక ఎవ‌రూ నిల‌బ‌డి నీళ్ల‌ను తాగ‌కండి. లేదంటే అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు.

Tags: water drinking
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Aloo Gobi : క్యాలిఫ్ల‌వ‌ర్‌, ఆలు క‌లిపి ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.