పురుషులు ఈ సూచనలు పాటిస్తే లైంగిక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు..
ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి జీవనశైలితో పాటు వారి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత యువతలో లైంగిక స్టామినా తగ్గడానికి వారి రోజు వారి అలవాట్లే కారణమని, ఈ సమస్య ఈ తరం యువతలో రోజు రోజుకు అధికం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే తమ అలవాట్లను కాస్తంత మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం యువతలో నిద్రలేమి అధికంగానే ఉంటుంది. పని భారం…