Admin

చిరంజీవి నుంచి ధనుష్ వరకు సినిమాల్లో టీచ‌ర్‌ గా నటించిన 10 మంది స్టార్స్ వీరే !

సినిమాల్లో చాలా మంది స్టార్లు టీచ‌ర్లు, లెక్చ‌రర్లుగా న‌టించ‌డం మ‌నం చూశాం. ఆయా పాత్ర‌ల్లో వారు అద‌ర‌గొట్టేశారు. చిన్న‌త‌నంలో అయితే టీచ‌ర్లు అంటే విద్యార్థులు భ‌య‌ప‌డిపోతారు. ఎక్క‌డ కొడ‌తారోన‌న్న భ‌యం వారిలో ఉంటుంది. అయితే అదంతా విద్యార్థుల‌ను స‌రైన దారిలో పెట్ట‌డానికే అని విద్యార్థుల‌కు అప్పుడు తెలియ‌దు. పెద్ద‌య్యాక తెలుస్తుంది. ఇదే నేప‌థ్యాన్ని క‌థ‌లుగా తీసుకుని ఎంతో మంది హీరోలు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లుగా యాక్ట్ చేసి మెప్పించారు. ఈ క్ర‌మంలోనే అలా న‌టించిన స్టార్స్ ఎవ‌రో ఇప్పుడు…

Read More

చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

పూజ గదిలో సాధారణంగా ఇష్ట దేవతల ఫోటోలను ఉంచుకోవడం సాంప్రదాయం. అయితే చాలామంది ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో అన్ని గదుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ పూజగది గురించి ఎక్కువగా పట్టించుకోరు. కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించుకుంటే.. మరికొంతమంది కిచెన్ రూమ్ లో ఓ పక్కగా చిన్న అల్మారాని కేటాయిస్తారు. ఇక మరికొంతమందికి మాత్రం ప్రత్యేకంగా పూజ గది అంటూ ఏమీ ఉండదు. ఇదిలా ఉంటే.. హిందువుల్లో అధిక…

Read More

ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే.. సింపుల్ చిట్కాలు..!!

చాలామంది ఇండ్లలో ముందుగానే బియ్యాన్ని కొనుక్కొని, లేదంటే పండించుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేసిన రైస్ ఒక్కోసారి పురుగుల బారిన పడుతూ ఉంటుంది. కనీసం తినడానికి కూడా పనికి రాకుండా పోతాయి. అలా బియ్యం పాడవకుండా ఉండాలి అంటే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురుగులు పట్టిన బియ్యాన్ని వండుకోవాలంటే చాలా కష్టం. వాటిని శుభ్రం చేయాలంటే…

Read More

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

రష్మిక, పూజా హెగ్డే & కీర్తి సురేష్ వంటి టాప్ మోస్ట్ సౌత్ ఇండియన్ హీరోయిన్లు దున్నేశారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు సౌత్ & బాలీవుడ్‌లో తమ సినిమాలతో పాలించారు ఈ భామలు. మరోవైపు సమంత, నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు తమిళం & తెలుగులో చేతినిండా సినిమాలతో వారికి పోటీ ఇచ్చారు. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, వర్ష బొల్లమా, నివేదా థామస్ & నివేదా పేతురాజ్ వంటి టైర్ 2 హీరోయిన్లు భారీ రెమ్యునరేషన్‌లు…

Read More

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

నటభూషణ శోభన్ బాబు.. ఈ పేరు చెబితే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సినిమా సోగ్గాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు శోభన్ బాబు. హీరోగా నటిస్తూనే రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక హీరోగా నిలిచిపోయారు. అద్భుతమైన యాక్టింగ్ ఈయన సొంతం. ఈయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఈయనకు మహిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు అందాల హీరోగా పేరుని తెచ్చుకొన్న హీరో…

Read More

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

స్మార్ట్ ఫోన్ ఈమధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. పని సమయాలలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం ఫోన్ తోనే గడుపుతున్నాం. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. ఇంకా కొంతమంది అయితే ఉదయం నిద్ర లేచింది చాలు.. రాత్రి పడుకునే వరకు, నిద్ర మానేసి మరి ఫోన్ చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు…

Read More

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోవడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా.. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అలా జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక, పెళ్లి చూపులకు వెళితే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థం కాక ఎన్నో అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు…

Read More

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

షుగర్ వ్యాధి లేనివారికంటే కూడా వున్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా వుంటుంది. రక్తనాళాల అడ్డంకులు రక్తంలో అధికంగా గ్లూకోజ్ వుండటం గుండె కండరాన్ని నష్టపరుస్తాయి. గుండె కొట్టుకోవడం అపసవ్యంగా వుంటుంది. నరాలు సూచించే నొప్పులు అసలైన గుండె పోటును తెలియజెప్పలేవు. కనుక డయాబెటిక్ రోగులు ఒక్కోసారి నొప్పి తెలియని గుండెపోటుతోనే మరణిస్తారు. డయాబెటిక్ రోగులలో గుండెపోటు లక్షణాలు ఎలా వుంటాయంటే… ఛాతీలో అసౌకర్యంగా వుండటం, చేయి, వెన్ను, దవడ, పొట్ట భాగాలలో నొప్పి రావడంగా…

Read More

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

సాధారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారంతా కూడా హోటళ్ళు, రెస్టరెంట్లు లేదా ఇతర ప్రదేశాలలో వేళకు తమ ఆహారం తీసుకోవలసి వస్తుంది. అటువంటపుడు ఎంపిక చేసే ఆహారాలు ఎలా వుండాలనేది పరిశీలిద్దాం. బరువుతగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నా లేదా ఆరోగ్యకర ఆహారాలు తినాలన్నా ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవద్దు. మీ అవసరాలకు మాత్రమే సరిపడే ఆహారం ఆర్డర్ చేయండి. రైస్ అవసరముంటే రైస్, చపాతి అవసరముంటే చపాతి మాత్రమే తినాలి. అందుబాటులో వున్నవన్ని తినరాదు. మీ…

Read More

ఆహారాన్ని ఇలా తీసుకుంటే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు..!

ప్రతిరోజూ మీరు తినే ఆహారంలో తినే ప్రతి వేయి కిలో కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం వుండాలి. పీచు అధికంగా వుండే ఆహారాలు రక్తంలోని కొల్లెస్టరాల్ ను తగ్గిస్తాయి. ఓట్లు, గోధుమ బ్రెడ్, ఎండు బీన్స్, బఠాణీలు, పండ్లు, కూరలు వంటి వాటిలో ఫైబర్ అధికం. శాట్యురేటెడ్ కొవ్వులు వీలైనంత తగ్గించాలి. రెడ్ మీట్, వెన్న, నెయ్యి, కొవ్వు అధికంగా వుండే పాల ఉత్పత్తులునూనెలు వదిలివేయాలి. గుడ్డు సొన కూడా తినకండి. మీరు తినే…

Read More