షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

షుగర్ వ్యాధి లేనివారికంటే కూడా వున్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా వుంటుంది. రక్తనాళాల అడ్డంకులు రక్తంలో అధికంగా గ్లూకోజ్ వుండటం గుండె కండరాన్ని నష్టపరుస్తాయి. గుండె కొట్టుకోవడం అపసవ్యంగా వుంటుంది. నరాలు సూచించే నొప్పులు అసలైన గుండె పోటును తెలియజెప్పలేవు. కనుక డయాబెటిక్ రోగులు ఒక్కోసారి నొప్పి తెలియని గుండెపోటుతోనే మరణిస్తారు. డయాబెటిక్ రోగులలో గుండెపోటు లక్షణాలు ఎలా వుంటాయంటే… ఛాతీలో అసౌకర్యంగా వుండటం, చేయి, వెన్ను, దవడ, పొట్ట భాగాలలో నొప్పి రావడంగా … Read more

డ‌యాబెటిస్ ఉందా..? అయితే ఈ ప‌రీక్ష‌ల‌ను క‌చ్చితంగా చేయించుకోవాలి..!

షుగర్ వ్యాధి నియంత్రణ తప్పితే….శరీరంలో ప్రధాన అవయవాలైన, కళ్లు, కిడ్నీలు, నరాల వ్యవస్ధ అన్నీ దెబ్బతింటాయి. రక్త సరఫరా దెబ్బతింటుంది. రక్తపోటు పెరుగుతుంది. అధిక బరువు, కొల్లెస్టరాల్ కలిగి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. షుగర్ వ్యాధిలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి? షుగర్ వ్యాధి అదుపు తప్పితే త్వరగా కనుక్కోలేకపోతే, కళ్లు అంధ‌త్వానికి గురయ్యే ప్రమాదం వుంది. మొదట్లో చిహ్నాలు కనపడవు. కంటి రెటీనాను ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. కంటి డాక్టర్ కు మీకు డయాబెటీస్ వుందని … Read more