Admin

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి…

Read More

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది….

Read More

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ , కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు . జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు , సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది . వీటిని ఫ్లాగ్ కోడ్ – ఇండియాలో పొందు పరిచారు . దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి . అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం. అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్కి కట్టుబడి ఉండి , ఐ…

Read More

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

ఉదయం లేచిన తర్వాత అందరూ మొదటగా చేసే పని బ్రష్‌ చేయడం.. అంటే.. కాసేపు ఫోన్‌ ఎలాగూ చూస్తాం కానీ..అది పని కాదుగా..! టూత్‌ పేస్ట్‌, టూత్‌ బ్రష్‌ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పేస్ట్‌ వాడుతున్నాం, ఎలాంటి బ్రష్‌ వాడుతున్నాం..మన వయసును బట్టి బ్రష్‌ సెలక్టు చేసుకోవాలని మీకు తెలుసా..? టూత్ బ్రష్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్ల మీరు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు….

Read More

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు.. అయితే చాలామంది హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.. అయితే 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా వ‌క్కల తో లెక్కించాలి.. ఒకవేళ 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా వీలుకాకపోతే అందులో సగం అంటే 27 ప్రదక్షిణలు…

Read More

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

కొంతమంది అమ్మాయిలు టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. మరికొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలు ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని,…

Read More

నందమూరి ఫ్యామిలీలో ఇన్ని అనుకోని కోణాలు ఉన్నాయా ? అవేంటంటే ?

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే నందమూరి కుటుంబంలో చాలా కోణాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న వాస్తవాలలో త్రివిక్రమ రావు ఒక ఉదాహరణ. అన్నతమ్ముళ్ల అనుబంధం అనే సినిమా తీసేంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్ త్రివిక్రమ…

Read More

శివాజీ సినిమా శంకర్ లో మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

ఈ మధ్యకాలంలో సినిమాలు తెరకెక్కించడం కన్నా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టంగా మారింది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా థింక్ చేస్తూ, సినిమాలోని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగడం, అవి కాస్త వైరల్ గా మారడం జరుగుతున్నాయి. అలా ఇప్పుడు రజనీకాంత్ సినిమాలోని ఓ లాజిక్ పాయింట్ ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో…

Read More

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?

భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన జంట. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఈయన ఒకరు. దేశంలోనే విలువైన కంపెనీలలో రిలయన్స్ సంస్థ ముందంజలో ఉంటుంది. ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే పని మనుషుల జీతాలు, జీవితాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. ముంబైలోని 27 అంతస్తుల ఇంట్లో 600 మంది పని చేస్తారట. ఇంతటి విలాసవంతమైన ఇంట్లో పనిచేసే వారి జీతాలు కూడా ఏ రేంజ్…

Read More

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

రోజూ ఉదయాన్నే అల్పాహారం చేయడం అందరికీ అలవాటు. కానీ కొందరు బరువు తగ్గాలనో, ఇతర ఆరోగ్య కారణాల పేరిటో టిఫిన్ చేయడం మానేస్తారు. ఒక్కసారిగా టిఫిన్‌ తినడానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని, అల్పాహారమే క‌దా అనుకుంటే అంతులేని సమస్యలా మారే ప్రమాదాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికీ అల్పాహారం చాలా ముఖ్యమని, ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకంగా ఉంటుందని కూడా చెప్తున్నారు.అల్పాహారం…

Read More