మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ , కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు . జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు , సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది . వీటిని ఫ్లాగ్ కోడ్ – ఇండియాలో పొందు పరిచారు . దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి . అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం. అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్కి కట్టుబడి ఉండి , ఐ … Read more

ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ సైట్ల‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవ‌చ్చా..? పెట్టుకుంటే ఏమ‌వుతుంది తెలుసా..?

ప్ర‌తి ఏడాది అంద‌రూ స్వాతంత్ర్య‌, గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌ను జ‌రుపుకుంటారు. అంద‌రూ వాడ వాడ‌లా ఉద‌యాన్నే జాతీయ జెండాల‌ను ఎగుర‌వేస్తారు. అంత‌టితో ఆగుతారా.. జాతీయ జెండాను ఎగుర‌వేస్తున్న‌ప్పుడు, దానికి వంద‌నం చేస్తున్న‌ప్పుడు తీసిన ఫొటోల‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ సైట్ల‌లో షేర్ చేస్తారు. జాతీయ జెండాను పోలిన దుస్తుల‌ను ధ‌రించి సంబుర ప‌డ‌తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది, కానీ ఇంకో పని కూడా చేస్తారు, అదేంటో తెలుసా..? సోష‌ల్ సైట్ల‌లో సొంత ఫొటో తీసేసి జాతీయ … Read more

ఇంట‌ర్వ్యూలో జాతీయ జెండాను గీయ‌మంటే.. ఆమె చేసిందంటే..?

ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు చాలా మంది ఎంతో కృషి చేస్తుంటారు. ఇంట‌ర్వ్యూకి వెళ్లేముందు చాలా ప్రిపేర్డ్ గా కూడా వెళుతుంటారు. ఎలా అయిన జాబ్ కొట్టాల‌ని, లైఫ్‌లో సెటిల్ అయిపోవాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. అయితే ఒక్కోసారి ఊహించ‌ని విధంగా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌లు ఎదురవుతూ ఉంటాయి. ఆ స‌మ‌యంలో వారిలో కలిగే చిరాకు, అస‌హ‌నం అంతా ఆంతా కాదు. తాజాగా ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌తిభకు సంబంధించిన ప్ర‌శ్నలు.. నైపుణ్యాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. ఓ ఐటీ … Read more