ఇంటర్వ్యూకు అటెండ్ అవుతున్నారా..? అయితే ఈ 7 తప్పులు అస్సలు చేయకండి..! ఎందుకో తెలుసా..?
కొత్తగా ఉద్యోగంలో చేరేవారైనా, ఇప్పటికే ఏదైనా కంపెనీలో చేసి ఉండి మరో కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నా… ఎవరైనా సరే ఇంటర్వ్యూకు అటెండ్ కావల్సి ఉంటుంది. అలా చేశాకే ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ జాబ్ కోసం ఏ కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్లినా ఎవరికైనా ఇంటర్వ్యూను అటెండ్ అవడం అంటే.. అది మామూలు విషయం కాదు. ఇంటర్వ్యూయర్లు అడిగే క్లిష్టతరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే అది సరే.. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే … Read more









