మీకు అనారోగ్యం వచ్చి తగ్గిన వెంటనే టూత్ బ్రష్ను మార్చాలి.. ఎందుకంటే..?
ఉదయం లేచిన తర్వాత అందరూ మొదటగా చేసే పని బ్రష్ చేయడం.. అంటే.. కాసేపు ఫోన్ ఎలాగూ చూస్తాం కానీ..అది పని కాదుగా..! టూత్ పేస్ట్, టూత్ బ్రష్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పేస్ట్ వాడుతున్నాం, ఎలాంటి బ్రష్ వాడుతున్నాం..మన వయసును బట్టి బ్రష్ సెలక్టు చేసుకోవాలని మీకు తెలుసా..? టూత్ బ్రష్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్ల మీరు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. … Read more









