జీవితం గురించి కర్ణుడికి చక్కగా వివరించిన శ్రీకృష్ణుడు.. ఏమని చెప్పాడంటే..?
హిందూ సనాతన ధర్మంలో కర్మం సిద్ధాంతాన్ని నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడానికి.. దేవుళ్ళకే వారి చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. మానవులం మనము ఎంత అనుకుంటారు. అందుకనే చేసే పనిని.. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి. మనం చేసే మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ (Karma Siddhanta) అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని … Read more









