కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఇవే..!
మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ.. కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. మహాభారత యుద్ధంలో కర్ణుడి సద్గుణాలు మనం తెలుసుకోవచ్చు. కర్ణుడి ద్వారా మనకు ఎన్నో విలువలు అర్థమవుతాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు.. కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన, … Read more









