హనుమాన్ ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది..?
ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు.. అయితే చాలామంది హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.. అయితే 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా వక్కల తో లెక్కించాలి.. ఒకవేళ 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా వీలుకాకపోతే అందులో సగం అంటే 27 ప్రదక్షిణలు … Read more









