శివాజీ సినిమా శంకర్ లో మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?
ఈ మధ్యకాలంలో సినిమాలు తెరకెక్కించడం కన్నా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టంగా మారింది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా థింక్ చేస్తూ, సినిమాలోని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగడం, అవి కాస్త వైరల్ గా మారడం జరుగుతున్నాయి. అలా ఇప్పుడు రజనీకాంత్ సినిమాలోని ఓ లాజిక్ పాయింట్ ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో … Read more









