నందమూరి ఫ్యామిలీలో ఇన్ని అనుకోని కోణాలు ఉన్నాయా ? అవేంటంటే ?
టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే నందమూరి కుటుంబంలో చాలా కోణాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న వాస్తవాలలో త్రివిక్రమ రావు ఒక ఉదాహరణ. అన్నతమ్ముళ్ల అనుబంధం అనే సినిమా తీసేంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్ త్రివిక్రమ … Read more









