Cough : దగ్గు తగ్గేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడకండి.. ఈ సహజసిద్ధమైన చిట్కాలు చాలు..
Cough : ఇది అసలే వర్షాకాలం. ఈ సీజన్‌లో మనపై దాడి చేసేందుకు అనేక సూక్ష్మ క్రిములు సిద్ధంగా ఉంటాయి. పైగా దోమలు. దీంతో జ్వరాలు కూడా వస్తుంటాయి. ఇక ఈ సీజన్‌లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. దగ్గు వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. దీంతో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను తెచ్చి వాడుతుంటారు. ఇలా ఈ మెడిసిన్‌ను ఎల్లప్పుడూ వాడడం అంత క్షేమకరం కాదు. కనుక సహజసిద్ధమైన చిట్కాలతోనే…