Shiny Hair : జుట్టు కాంతివంతంగా మారి పట్టులా మెరవాలంటే.. అద్భుతమైన చిట్కాలు..
Shiny Hair : ప్రస్తుత తరుణంలో జుట్టు సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు. అధిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యలు వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీంతో జుట్టు రాలడం, జుట్టు కాంతిని కోల్పోవడం, అంద విహీనంగా మారి చిట్లడం, జుట్టు పెరగకపోవడం.. వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇందుకు గాను ఎలాంటి కెమికల్స్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యల నుంచి…