Editor

Tap Water : మీ ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు కారుతున్నాయా.. అయితే వాస్తు ప‌రంగా ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tap Water : వాస్తు అంటే వాస్తే మ‌రి. కేవ‌లం ఇంటికి మాత్ర‌మే కాదు, అందులో ఉండే బాత్‌రూమ్‌ల‌కు కూడా వాస్తు వ‌ర్తిస్తుంది. బాత్‌రూంలు ఇంట్లో ఎన్ని ఉన్నా, బ‌య‌ట ఎన్ని ఉన్నా క‌చ్చితంగా వాస్తు వాట‌న్నింటికీ వ‌ర్తిస్తుంది. ఈ క్రమంలోనే బాత్‌రూంల‌లో కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాటి వ‌ల్ల ఆ ఇంట్లో ఉంటున్న వారంద‌రికీ అనారోగ్యంగా ఉండ‌డ‌మో లేదంటే డ‌బ్బు ఎప్పుడూ వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చ‌వ‌డ‌మో జ‌రుగుతూ ఉంటుంది. మ‌రి అలా కాకుండా ఉండాలంటే…

Read More

Rasam : ఈ ర‌సాన్ని రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నంతో తీసుకోండి.. రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది..

Rasam : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవిధంగా వ‌స్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకుంటున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అనేక ర‌కాల ఆహారాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో ర‌సం కూడా ఒక‌టి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని బాగా పెంచుతుంది. దీంతో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇక దీన్ని ఎలా…

Read More

Lungs : వీటిని రోజూ తింటే.. మీ ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి..!

Lungs : మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌యవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి శ‌రీరానికి అందిస్తాయి. అలాగే మ‌న లోప‌ల ఉండే హానికార‌క వాయువుల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్ర‌స్తుతం మ‌నం పాటిస్తున్న జీవ‌న‌శైలితోపాటు ఉంటున్న కాలుష్య వాతావ‌ర‌ణం వ‌ల్ల మ‌న ఊపిరితిత్తులు త్వ‌ర‌గా చెడిపోతున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఇలా ఊపిరితిత్తులు చెడిపోకుండా ఉండాలంటే.. అందుకు కొన్ని ఆహారాలు…

Read More

Sulemani Chai : హైద‌రాబాద్ స్పెష‌ల్ సులేమానీ చాయ్‌.. రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Sulemani Chai : ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా గొంతులో చాయ్‌ పడకపోతే కొంత మందికి ఏమీ తోచదు. బెడ్‌ టీ తాగి కొందరు తమ దినచర్యను ప్రారంభిస్తారు. ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్‌ చేశాకే టీ తాగుతారు. ఆ తరువాత బయటకు గనక వెళితే రోజులో ఎక్కడైనా సరే ఒక చోట తమ ఫేవరెట్‌టీని ఆస్వాదిస్తారు. అయితే చాయ్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ సులేమానీ చాయ్‌ బాగా ప్రసిద్ధి గాంచింది. దీన్ని హైదరాబాద్‌తోపాటు…

Read More

Bathing : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేశాక స్నానం చేస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bathing : శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కోసం ఎవ‌రైనా స్నానం చేయాల్సిందే. స్నానం వ‌ల్ల శ‌రీరం శుభ్రం అవ‌డమే కాదు, మ‌న‌స్సుకు కూడా ఆహ్లాదం ల‌భిస్తుంది. ఎంతో ప్ర‌శాంత‌త చేకూరుతుంది. అయితే కొంద‌రు రోజుకు ఒక‌సారి స్నానం చేస్తారు, కొంద‌రు రెండు సార్లు చేస్తారు, ఇంకా కొంద‌రైతే రోజుల త‌ర‌బ‌డి స్నానం చేయ‌రు. దీని గురించి ప‌క్క‌న పెడితే అస‌లు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు, కానీ భోజ‌నం చేసిన త‌రువాత మాత్రం చేయ‌కూడ‌దు. అవును,…

Read More

Mokkajonna Garelu : మొక్క‌జొన్న గారెల‌ను ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

Mokkajonna Garelu : మొక్క జొన్న‌లు మ‌న‌కు దాదాపుగా ఏడాదిలో అన్ని నెల‌ల్లోనూ ల‌భిస్తాయి. ఒక్క వేస‌వి త‌ప్ప మొక్క జొన్న‌లు మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే ఎల్ల‌ప్పుడూ ల‌భిస్తుంది. అయితే మొక్క‌జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ప‌లు వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. వీటిని ఉప‌యోగించి చేసే గారెలు భ‌లే రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్క‌జొన్న గారెల త‌యారీకి కావ‌ల్సిన…

Read More

Indigestion : ఈ చిట్కాల‌ను పాటిస్తే తిన్న ఆహారం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Indigestion : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో అజీర్ణం కూడా ఒక‌టి. అజీర్ణం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటాయి. అయితే అజీర్ణం స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోక‌పోతే అది ఇత‌ర వ్యాధుల‌కు దారి తీస్తుంది. దాంతో అధికంగా బ‌రువు పెరుగుతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక అజీర్ణం స‌మ‌స్య…

Read More

Palak Paneer : పాల‌క్ ప‌నీర్‌ను ఇలా చేయాలి.. చ‌పాతీలు రెండు ఎక్కువే తింటారు..

Palak Paneer : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన ఆకు కూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. దీన్ని చాలా మంది త‌ర‌చూ వండుతుంటారు. దీంతో ట‌మాటా, కూర‌, ప‌ప్పు వంటివి చేస్తుంటారు. అయితే పాల‌కూర‌తో మ‌నం అనేక విధాలైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీన్ని ఎలా వండి తిన్నా స‌రే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే పాల‌కూర‌ను ప‌నీర్ తో కూడా క‌లిపి వండుకోవ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌క్ ప‌నీర్ త‌యారీకి…

Read More

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. రోజూ తింటారు..

Jonna Rotte : ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు జొన్న‌ల‌ను బాగా తినేవారు. జొన్న‌ల‌ను రోట్లో వేసి దంచి వాటిని గ‌డ‌క‌లా వండుకుని తినేవారు. అలాగే జొన్న రొట్టెల‌ను కూడా తినేవారు. క‌నుక‌నే ఇప్ప‌టికీ ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా మ‌న పెద్ద‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ మ‌నం మాత్రం తెల్ల‌గా మ‌ల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తింటూ అనేక రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నాం. కానీ వాస్త‌వానికి జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌తో ఎలాంటి…

Read More

Alu Chana Curry : ఆలు శ‌న‌గ‌ల మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Alu Chana Curry : బంగాళా దుంప‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది కూర‌ల రూపంలో చేసుకుంటుంటారు. వీటితో వేపుడు, ట‌మాటా కూర‌, కుర్మా, పులావ్‌, బిర్యానీ, మ‌సాలా క‌ర్రీ వంటివి చేయ‌వ‌చ్చు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగ‌డ్డ‌ల‌తో శ‌న‌గ‌ల‌ను క‌లిపి మ‌సాలా కూర‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు శ‌న‌గ‌ల మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బంగాళదుంపలు – అర…

Read More